wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

OISB_Linguistic fiesta_Grade 9&10 Telugu_Round-1

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

సంధి అనగా .................

a)

పూర్వ పర స్వరాలకు పర స్వరం ఏకాదేశమగుట

b)

పూర్వ పర స్వరాలకు పూర్వ స్వరం ఏకాదేశమగుట

c)

పూర్వ పర స్వరాలకు పర పదం ఏకాదేశమగుట

2.

సంధి సూత్రం ప్రకారం తప్పని సరిగా జరగటాన్ని .. అంటారు

a)

నిషేధం

b)

నిత్యం

c)

బహుళం

3.

పూర్వ పర స్వరాలను పోగొట్టి కొత్త అక్షరం వచ్చి చేరడాన్ని .. అంటారు.

a)

ఏకాదేశం

b)

ఆదేశం

c)

ఆగమం

4.

సంధి జరిగిన రూపం, జరగని రూపం లేదా జరిగి జరగని రూపం – దీనిని ఏమంటారు?

a)

నిత్యం

b)

అన్యవిధం

c)

వైకల్పికం

5.

ఒక + ఒక - పదాన్ని కలుపగా ...........

a)

ఒకొక

b)

ఒక్కొక్క

c)

ఒకానొక

6.

సంఖ్యా పూర్వకం - ఏ సమాసం?

a)

ద్వంద్వ సమాసం

b)

ద్విగు సమాసం

c)

బహువ్రీహి సమాసం

7.

రెండు వేర్వేరు అర్థాలు గల పదాలు కలిసి ఒకే అర్థం గల పదంగా మారటాన్ని....

a)

సమాసం

b)

సంధి

c)

విగ్రహ వాక్యం

8.

రెండు గాని అంతకంటే ఎక్కువ నామవాచక పదాలతో ఏర్పడే సమాసం.............

a)

ద్విగువు సమాసం

b)

ద్వంద్వ సమాసం

c)

రూపక సమాసం

9.

వృద్ధి సంధి ----- సూత్రం -

a)

అ కారానికి ఇ,,ఋ లు పరమైనపుడు వరుసగా ఏ,,ఆర్ లు ఆదేశంగా వస్తాయి.

b)

అ కారానికి ఏ,ఐ లు పరమైనపుడు ఐ కారం; ఓ,ఔ లు పరమైనపుడు ఔ కారం ఆదేశంగా వస్తాయి.

c)

ఇ,ఉ,ఋ లకు సవర్ణాలు కాని అచ్చులు పరమైనపుడు వరుసగా య,వ,ర లు ఆదేశంగా వస్తాయి.

10.

కూతురు- పర్యాయ పదం....

a)

పుత్రిక, పుత్రుడు

b)

సుతుడు, సుతురాలు

c)

కుమార్తె, పుత్రిక

11.

గౌరవం - వికృతి పదం....

a)

గారవం

b)

గరువం

c)

గారువం

12.

నందీశ్వరుడు - పదాన్ని విడదీయగా..............

a)

నంది + ఇశ్వరుడు

b)

నంది + ఈశ్వరుడు

c)

నందీ + ఈశ్వరుడు

13.

అష్ట వంకరలు - ఏ సమాసం?

a)

ద్వంద్వ సమాసం

b)

రూపక సమాసం

c)

ద్విగు సమాసం

14.

“పంచముఖుడు” అనే పదానికి విగ్రహ వాక్యం ఏమిటి?

a)

ఐదు సంఖ్య గల ముఖాలు కలవాడు

b)

ఐదు ముఖాలు కలవాడు

c)

ఐదు ముఖాలు

15.

సవర్ణాలు అనగా............

a)

వేరే అక్షరాలు

b)

అవే అక్షరాలు

c)

అవే రంగులు

16.

ప్రత్యేకం - పదాన్ని విడదీయగా...........

a)

ప్ర + త్యేకం

b)

ప్రత్యే + కం

c)

ప్రతి + ఏకం

17.

విగ్రహ వాక్యంలో కలది, కలవాడు అని వచ్చే సమాసం ఏది?

a)

ద్వంద్వ సమాసం

b)

ద్విగు సమాసం

c)

బహువ్రీహి సమాసం

18.

అచలం, అద్రి - పర్యాయ పదాలుగా గల పదం ఏది?

a)

పర్వతం

b)

చలం

c)

ఆది

19.

బాధ/విచారం వ్యతిరేక పదాలుగా ఉన్న పదం ఏది?

a)

దుఃఖం

b)

సంతోషం

c)

సుఖం

20.

నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యవిధం అనే నాలుగు కార్యాలుగా జరగడాన్ని ఏమంటారు?

a)

ఆగమం

b)

ఆదేశం

c)

బహుళం