wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Prakasam Q1 Review

Total questions: 18

Worksheet time: 10mins

Name
Class
Date
1.

వర్ణమాల అంటే ________________

a)

అచ్చులు

b)

హల్లులు

c)

అచ్చులు మరియు హల్లులు

d)

అక్షరమాల

e)

పైనవి ఏవీ కావు

2.

“ఓహో! పులుహోర! అమ్మ చాలా కష్టపడి చేసంది. ఆమె వంట రుచిగా ఉంది.”

పై వాక్యంలో ఎర్రగా ఉన్న పదం ఏ భాషాభాగము?

a)

అవ్యయము

b)

విభక్తి

c)

నామవాచకము

d)

విశేషణము

3.

'తల్లి' రెండు పర్యాయ పదాలు

a)

అమ్మ

b)

సహోదరి

c)

జనని

d)

చెల్లి

e)

నాన్న

4.

'స్త్రీలు' రెండు పర్యాయ పదాలు

a)

అమ్మ

b)

వనిత

c)

ఆడవాళ్ళు

d)

మహిళలు

e)

నాన్న

5.

'నవ్వే పెదవులు'

విశేషణం ఏది? ఎలాంటి విశేషణం?

a)

నవ్వే, గుణ

b)

పెదవులు, గుణ

c)

నవ్వే, క్రియాజన్య

d)

పెదవులు, క్రియాజన్య

6.

'అందమైన పాపాయి'

విశేషణం ఏది? ఎలాంటి విశేషణం?

a)

అందమైన, గుణ

b)

పాపాయి, గుణ

c)

అందమైన, క్రియాజన్య

d)

పాపాయి, క్రియాజన్య

7.

మా గురువుగారు చాలా మంచి వారు. _______ చాలా బాగా పాఠాలు చెబుతారు.

a)

ఆవిడ

b)

మీరు

c)

నేను

d)

నువ్వు

8.

మనుష్యుల గురించి ఉపయోగించే ప్రశ్నార్ధక సర్వనామాలు.

a)

ఎవతె?

b)

ఎవడు?

c)

ఎవ్వరు?

d)

ఏది?

e)

ఎందరు?

9.

ఇది ఎవరు?

a)

అల్లూరి సీతారామరాజు

b)

మహాత్మా గాంధీ

c)

పొట్టి శ్రీరాములు

d)

టంగుటూరి ప్రకాశం పంతులు

10.

ఇది ఏమిటి?

a)

గొడ్డలి

b)

కొడవలి

c)

కవ్వం

d)

ఱోలు

11.

ఇది ఏమిటి?

a)

గొడ్డలి

b)

కొడవలి

c)

కవ్వం

d)

ఱోలు

12.
a)

ఊష్ట్రపక్షి

b)

నీటికాకి

c)

గబ్బిలం

d)

రాబందు

13.
a)

తాబేలు

b)

సొరచేప

c)

తిమింగలం

d)

కప్ప

14.
a)

చారల గుఱ్ఱం

b)

దుమ్ములగొండి

c)

నీటి ఏనుగు

d)

ముళ్ళ పంది

15.

మరియు, లేదా, కానీ ఏ భాషా భాగము?

a)

విభక్తులు

b)

నామవాచకము

c)

క్రియా విశేషణం

d)

అవ్యయం

16.

'సత్యం' వ్యతిరేక పదం

a)

అసత్యం

b)

అశాంతి

c)

చివర

d)

మరుపు

17.

'మిత్రుడు' వ్యతిరేక పదం

a)

అసత్యం

b)

అశాంతి

c)

చివర

d)

శత్రువు

18.

వాక్యంలో పదాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే పాదాలని _______________ అని అంటారు.

a)

నామవాచకము

b)

పుంలింగము

c)

విభక్తులు

d)

ప్రత్యయాలు