NEW
Font size
S
M
L
XL
Worksheetsవెన్నెల వ్యాకరణం
Total questions: 13
Worksheet time: 7mins
Name
Class
Date
1.
స్మితకాంతి అర్థము
a)
స్వర్గము
b)
ఏడ్చుట
c)
చిరునవ్వు
2.
రజనీకర బింబము అర్థము
a)
చీకటి
b)
సూర్య బింబము
c)
చంద్రబింబము
3.
వెళ్లి నానార్థం
a)
తెలుపు ప్రవాహము
b)
నలుపు వచ్చుట
c)
ఎరుపు వెళ్ళుట
4.
కుండలి నానార్దము
a)
కప్ప మరియు కాకి
b)
పాము మరియు నెమలి
c)
గ్రద్ద మరియు కొంగ
5.
వెళ్లి పర్యాయపదము
a)
ప్రవాహము మరియు విలువ
b)
చీకటి మరియు తెలుపు
c)
వెన్నెల మరియు ఎరుపు
6.
కౌముది పర్యాయపదము
a)
చీకటి ఇ మరియు నలుపు
b)
వెన్నెల మరియు చంద్రిక
c)
చీకటి మరియు అంధకారము
7.
తమస్సు పర్యాయపదము
a)
వెన్నెల మరియు గొప్ప
b)
ఇంద్రధనస్సు మరియు చెడ్డ
c)
చీకటి మరియు అంధకారము
8.
ధర్మము వికృతి
a)
ద్రోహి
b)
దమ్మము
c)
ధర
9.
రాత్రి వికృతి
a)
రాతిరి
b)
భాగాలు
c)
పగలు
10.
గరువము ప్రకృతి
a)
రాత్రి
b)
గర్వము
c)
బాగా
11.
జతనము వికృతి
a)
యత్నము
b)
భగ్నము
c)
వ్యవహరించుట
12.
వెన్నెల పాఠ్యభాగ రచయిత
a)
నన్నయ
b)
తిక్కన
c)
ఎర్రన
13.
ఎర్రని ఏ శతాబ్దానికి చెందినవాడు
a)
14వ శతాబ్దం
b)
15వ శతాబ్దం
c)
16వ శతాబ్దం
Reset
