Free Printable Worksheets
NEW
Font size
More settings
ప్రకృతి
( వికృతి పదం గుర్తించండి )
పగిది
వికృతి
పాకింది
పక్కి
భోగము - వికృతి
భోగి
భోజనం
బోగము
బోనము
పుణ్యము - వికృతి
పున్నెము
జ్ఞానము
పానీయము
పుస్తకము
గర్వము - వికృతి
గరువము
గౌరవము
గారవము
గడుసు
భక్తి - వికృతి
బత్తి
బక్కి
భక్తుడు
భుక్తి
స్థిరం - వికృతి
తిరం
తీరం
తీరు
తీరా
ప్రాణం - వికృతి
పానం
జీవం
జీతం
ప్రాణి
గుణం - వికృతి
గొనం
గొణం
గౌనం
గౌణం
భాష - వికృతి
బాస
భాస
బాష
బాదుషా
నిజం - వికృతి
నిక్కం
సత్యం
గజం
నైజాం