Worksheets1. ప్రకృతి - వికృతి 10వ తరగతి
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
యజ్ఞం - వికృతి
a)
జన్నం
b)
జొన్న
c)
అన్నం
d)
యన్నం
2.
పుత్రుడు - వికృతి
a)
బొట్టె
b)
బొట్టు
c)
కుమారుడు
d)
పుత్రిక
e)
కొట్టె
3.
విజ్ఞానం - వికృతి
a)
విన్నాణం
b)
ప్రజ్ఞానం
c)
వివేకం
d)
శాస్త్రం
4.
కార్యం - వికృతి
a)
కర్జం
b)
కావ్యం
c)
కబ్బం
d)
శౌర్యం
5.
హృదయం - వికృతి
a)
ఎద
b)
మనసు
c)
ఉదయం
d)
సుధ
6.
దృఢము - వికృతి
a)
దిటవు
b)
గట్టి
c)
బలము
d)
దట్టము
7.
ముఖము - వికృతి
a)
మోము
b)
మొహం
c)
నోరు
d)
మొకము
8.
పంక్తి - వికృతి
a)
బంతి
b)
వరుస
c)
శక్తి
d)
పక్కి
9.
కష్టం - వికృతి
a)
కస్తి
b)
నష్టం
c)
బాధ
d)
దుఃఖం
10.
మూర్ఖుడు - వికృతి
a)
మొరకు
b)
మూరుడు
c)
మర్త్యుడు
d)
మౌర్యుడు
11.
సుఖము - వికృతి
a)
సుగము
b)
సౌఖ్యము
c)
హాయి
d)
అసుఖము
100 %
