wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సురవరం ప్రతాపరెడ్డి 4

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

జోగిపేటలో నిర్వహించబడిన సభ

a)

నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ

b)

ఆంధ్ర మహాసభ

c)

రాష్ట్ర ఆంధ్ర మహాసభ

d)

నిజాం సభ

2.

నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ ఏ సంవత్సరంలో నిర్వహించబడింది

a)

1930

b)

1931

c)

1929

d)

1932

3.

జోగిపేటలో నిర్వహించబడిన నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభకు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు

a)

సురవరం ప్రతాపరెడ్డి

b)

కందుకూరి వీరేశలింగం

c)

చిలకమర్తి లక్ష్మీనరసింహం

d)

రఘురామయ్య

4.

ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏ సంవత్సరంలో స్థాపించబడింది

a)

1943

b)

1944

c)

1942

d)

1940

5.

ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యులలో ఒకరు

a)

సురవరం ప్రతాపరెడ్డి

b)

కందుకూరి వీరేశలింగం

c)

వేదం వెంకటరాయ శాస్త్రి

d)

చిలకమర్తి లక్ష్మీ నరసహం

6.

సురవరం ప్రతాపరెడ్డి గారికి ఈ సంస్థతో సంబంధం లేదు

a)

బాలసరస్వతీ గ్రంధాలయం

b)

వేమన గ్రంథాలయం

c)

ఆంధ్ర సారస్వత పరిషత్తు

d)

సారస్వత పరిషత్తు

7.

ముదిరాజ్ సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించినది

a)

సురవరం ప్రతాపరెడ్డి

b)

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్

c)

చిలకమర్తి లక్ష్మీనరసింహం

d)

నారాయణ ముదిరాజ్

8.

ఆంధ్ర అను శబ్దానికి అర్థం

a)

తెలుగు భాష

b)

ఆంగ్ల భాష

c)

సంస్కృత భాష

d)

గ్రాంథిక భాష

9.

విజ్ఞాన వర్దిని పరిషత్తు ఏ సంవత్సరంలో స్థాపించబడింది

a)

1941

b)

1940

c)

1942

d)

1939

10.

గోల్కొండ పత్రిక ఎప్పుడు స్థాపించబడింది

a)

మే 10

b)

మే 11

c)

మే 12

d)

మే 9