NEW
Font size
S
M
L
XL
Worksheetssamdhulu 1
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
కుఱు,చిఱు,కడు,నడు,నిడు శబ్థాల ఱ ,డలకు అచ్చు పరమైన ---------------వచ్చును .
a)
ద్విరుక్త మ్మ
b)
ద్విరుక్త ట్ట
c)
ద్విరుక్త వ్వ
d)
ద్విరుక్త త్త
2.
భయపడు అను పదము విడదీయగా ------------------------------ వచ్చును .
a)
భయం+ పడు
b)
భయప +డు
c)
భయము +పడు
d)
భయవము +పడు
3.
కుఱు +ఉసురు కలుపగా --------------------వచ్చును.
a)
కుట్టుసురు
b)
కుఱ్ఱుసురు
c)
కున్నుసురు
d)
కట్టు ఉసురు
4.
కర్మధారయంలో "ము" వర్ణమునకు --------------ఆదేశంగా వచ్చును .
a)
ము ,ముం
b)
పు,పుం
c)
ఋ,ఋం
d)
ఏది కాదు
5.
పేదాది శబ్దాలకు ----------శబ్దం పరమైన రుగాగమము వచ్చును .
a)
బీద
b)
తత్సమం
c)
ఆలు
d)
ఆదేశం
6.
ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏమిటి ?
a)
ఋ వు లు ను
b)
ను వు లు న
c)
డు,ము,వు,లు
d)
ర క బ లు
7.
"భాగ్యము గలదే " అనే పదము ఏ సంధి
a)
రుగాగమ సంధి
b)
పుంప్వా దేశ సంధి
c)
పడ్వాది సంధి
d)
గ స డ ద వా దేశ సంధి
Reset
