wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

సంధులు_8_2

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

పుడమీశ - ఏ సంధి?

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

2.

క్షీరాబ్ది - ఏ సంధి

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

3.

వసంతోత్సవం - ఏ సంధి

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

4.

దేవర్షి - ఏ సంధి

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

5.

నవోదయం - ఏ సంధి

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

6.

బ్రహ్మర్షి - ఏ సంధి

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

7.

యణ్ణు లు - అంటే

a)

దీర్ఘాలు

b)

ఏ,ఓ, ఆర్ లు

c)

య్,వ్,ర్ లు

d)

ఐ,ఔ లు

8.

వృద్ధులు - అంటే

a)

దీర్ఘాలు

b)

ఏ,ఓ,అర్ లు

c)

ఐ,ఔ లు

d)

య్,వ్,ర్ లు

9.

గుణాలు అంటే

a)

దీర్ఘాలు

b)

ఏ,ఓ,అర్ లు

c)

య్,వ్,ర్ లు

d)

ఐ,ఔ లు

10.

సవర్ణము అంటే

a)

అదే దీర్ఘము

b)

అదే అక్షరము

c)

అదే పదము

d)

ఏదీ కాదు