wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

అజంతా చిత్రాలు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

నార్ల వెంకటేశ్వరరావు ఎక్కడ జన్మించారు

a)

కృష్ణాజిల్లా కౌతరం

b)

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు

c)

చిత్తూరు జిల్లా వనపర్తి

2.

అజంతా చిత్రాలు ప్రక్రియ ఏమిటి

a)

వ్యాసం

b)

ఇతిహాసం

c)

యాత్ర రచన

3.

అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి

a)

రాజస్థాన్

b)

మహారాష్ట్ర

c)

గుజరాత్

4.

అజంతా చిత్రాలు జగన్ కు దక్షిణంగా ఎన్ని కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి

a)

35 మైళ్ళు

b)

25 మైళ్ళు

c)

55 మైళ్ళు

5.

అజంతా చిత్రాలు ఔరంగాబాద్ కు ఏ దిక్కున ఉన్నాయి

a)

తూర్పు దిక్కు

b)

దక్షిణ దిక్కు

c)

ఉత్తర దిక్కు

6.

వాఘోరా నది ఏ నదిలో కలుస్తుంది

a)

నర్మదా నది

b)

తపతీ నది

c)

శరావతి నది

7.

మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలటరీ ఆఫీసర్ ఏ సంవత్సరంలో అజంతా గుహలు వైపు వేటకు వెళ్ళాడు

a)

1,826

b)

1819

c)

1818

8.

జాతక కథలు ఎవరి జీవిత చరిత్రను తెలుపుతాయి

a)

బోధిసత్వుడు

b)

గౌతమ బుద్ధుడు

c)

వర్ధమాన మహావీరుడు

9.

క్రిస్టల్ ప్యాలెస్ ఏ దేశంలో కలదు

a)

ఇంగ్లాండ్

b)

అమెరికా

c)

స్కాట్లాండ్

10.

కుడ్యము అనగా అర్థం ఏమిటి

a)

గుహ

b)

ఇల్లు

c)

గోడ