wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SAMUDRA PRAYANAM GRADE -8

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

సముద్ర ప్రయణం పాఠం రచయిత ఎవరు?

a)

ముద్దు ముత్యాలయ్య

b)

ముద్దు రామ కృష్ణయ్య

c)

ముద్దు రామయ్య

d)

ఎవరూ కాదు

2.

"సముద్ర ప్రయాణం" పాఠం ఏ ప్రక్రియకు చెందినది.

a)

గేయం

b)

కథ

c)

పాట

d)

యాత్రా చరిత్ర

3.

"సముద్ర ప్రయాణం "పాఠం రచయిత తల్లిదండ్రులు ఎవరు?

a)

ముద్దు అమ్మాయి,ముద్దు అబ్బాయి,

b)

ముద్దు కృష్ణయ్య,ముద్దు కృష్ణమ్మ

c)

ముద్దు అమ్మాయి,ముద్దు రాజన్న

d)

ముద్దు మల్లన్న.ముద్దు మల్లయ్య

4.

"సముద్ర ప్రయాణం "పాఠం రచయిత ఏ ఏ దేశాలు పర్యటించాడు?

a)

ఇండియా ,కెనడా. అమెరిక

b)

ఆసియా,ఆస్టేలియా,యూరప్,అమెరికా

c)

యూరప్,కెనడా, అమెరిక

d)

అస్సాం,జపాన్

5.

"సముద్ర ప్రయాణం" పాఠం రచయిత నిరక్షరాస్యత నిర్మూలన కోసం చెప్పిన నినాదమేది?

a)

ఈచ్ వన్ టాక్ వన

b)

ఈచ్ వన తింక్ వన్

c)

ఈచ్ వన్ టీచ్ వన్

d)

ఈచ్ వన్ టెల్ వన్