Free Printable Worksheets
Font size
More settings
దేశాభివృద్ధి - ఏ సంధి పదం ?
అకార సంధి
సవర్ణదీర్ఘ సంధి
ఉకార సంధి
గుణ సంధి
దృష్టి - వికృతి పదం
దష్టి
దురుష్టి
దిష్టి
దాష్టి
గొప్పశక్తి - పదానికి విగ్రహ వాక్యం _______
గొప్పదైన శక్తి
గొప్ప యొక్క శక్తి
గొప్ప చేత శక్తి
గొప్ప వలన శక్తి
కొండకోనలు - సమాసనామం _______
ద్విగు సమాసం
షష్ఠీ తత్పురుష సమాసం
విశేషణా పూర్వపద కర్మధారయ సమాసం
ద్వంద్వ సమాసం
ప్రత్యక్షం - వ్యతిరేకపదం ?
పరోక్షం
కనిపించడం
ప్రతిఅక్షం
ఏదీకాదు
View all
10 questions
MCQ C8
Worksheet
•
8th Grade
3 questions
Other
6th - 10th Grade