WorksheetsMCQ C8
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1.ఇల్లాలు పదానికీ పర్యాయ పదం?
a)
పత్ని, భార్య
b)
భర్త,మొగుడు
2.
2.ఆధారం పదానికీ వికృతి పదం?
a)
ఆధారం
b)
ఆదెరువు
3.
3.అచ్చెరువు పదానికి ప్రకృతి పదం?
a)
ఆశ్చర్యం
b)
ఆకారం
4.
4.మహి పదానికి పర్యాయ పదం?
a)
సూర్యుడు, చంద్రుడు
b)
భూమి, అవని
5.
5.కథ పదానికి వికృతి పదం?
a)
కల
b)
కత
6.
6.కుత్సితుడు పదానికీ పర్యాయ పదం?
a)
చెడ్డవాడు, దుర్మార్గుడు
b)
కుత్సితుడు
7.
7.రాజు పదానికీ పర్యాయ పదం?
a)
పిల్లి, కుక్క
b)
భూపతి, ప్రభువు
8.
8.సాయం పదానికి ప్రకృతి పదం ?
a)
క్షేమం
b)
సహాయం
9.
9.వృక్షం పదానికీ పర్యాయ పదం?
చెట్టు,తరువు అన్నం, కూర
a)
అన్నం, కూర
b)
చెట్టు,తరువు
10.
10.గౌరవం పదానికీ వికృతి పదం?
గారవం కారం
a)
గారవం
b)
కారం
100 %
