NEW
Font size
Worksheetsసంశ్లిష్టవాక్యాలు - రకాలు
Total questions: 15
Worksheet time: 8mins
నీవు కష్టపడితే ఫలితం సాధిస్తావు.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
రాముడు గురిచూసి బాణం వేశాడు.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
సీత ముగ్గు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టింది.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
వర్షం కురిస్తే పంటలు పండుతాయి.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
నేను సమయానికి వెళ్లినా రైలు అందలేదు.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
ఆర్తి పూలను దండ గుచ్చి దేవుని మెడలో వేసింది.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
ఎంతో కష్టపడినా ఫలితం దక్కలేదు.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
రాజు తూర్పు తిరిగి దండం పెట్టాడు.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
అమ్మ అన్నం వండితే నేను తింటాను.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
వనజ బడికి వెళ్లి చదువుకున్నది.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
వైద్యుడు వస్తే ప్రథమ చికిత్స చేస్తాడు.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
అతడు నవ్వుతూ నడుస్తున్నాడు.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
రమ సినిమా చూస్తూ ఈల వేస్తుంది.
- ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం?
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
