Worksheetsకాలాలు
Total questions: 20
Worksheet time: 10mins
నేను అన్నం తిన్నాను.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
నాకు నీలం రంగు ఇష్టము.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
నిన్న వ్రాయటం నేర్చుకున్నాను.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
ఎల్లుండి నా అత్త వస్తుంది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
నేను పుస్తకం చదువుతాను.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
అబ్బాయి ఏడుస్తున్నాడు.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
మీరు నీరు త్రాగారు.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
నాకు పరీక్ష ఉంది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
నువ్వు స్నానం చేస్తావు.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
అమ్మాయి మంచం సద్దుకుంది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
బయట వేడిగా ఉంది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
రేపు పువ్వులు పూస్తాయి.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
పోటి రేపు ఉంటుంది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
నువ్వు బయటకి వెళ్ళాలి.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
జింక పరుగెత్తింది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
అది నిద్రపోతోంది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
గాలివాన వస్తుంది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
నాకు నిద్ర రావటంలేదు.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
గుఱ్ఱము గెంతింది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
పిచ్చుక అరుస్తోంది.
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్కాలం
