NEW
Font size
WorksheetsL.NO.6. దీక్షకు సిద్ధం కండి
Total questions: 10
Worksheet time: 5mins
కోపోద్రిక్తులు -ఏ సంధి
సవర్ణదీర్ఘ సంధి
గుణ సంధి
అకార సంధి
ఇకార సంధి
ఉత్వ సంధి కి ఉదాహరణ
ప్రాణాలర్పించడం
సత్యా హింసలు
కోపోద్రిక్తులు
ప్రజాభిప్రాయం
సత్యా హింసలు -విడదీయగా
సత్య+హింసలు
సత్యా+అహింసలు
సత్య+అహింసలు
సత్యా+అహింసలు
భక్తిప్రపత్తులు- ఏ సమాసం
ద్విగు సమాసం అం
ద్వంద్వ సమాసం
చతుర్ది తత్పురుష సమాసం
షష్టి తత్పురుష సమాసం
ద్విగు సమాసానికి ఉదాహరణ
ధర్మ యుద్ధం
రక్తపాతం
శాంతి సందేశం
నాలుగు ఎకరాలు
ఏ, ఓ, అర్ లను ఏమంటారు
స వర్ణాలు
యణ్ణులు
వృద్ధులు
గుణాలు
సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ కానిది
ప్రజాభిప్రాయం
సత్యాగ్రహం
సత్యా హింసలు
తిలోదకాలు
సత్యం కొరకు ఆగ్రహం -ఈ విగ్రహవాక్యము ఏ సమాసం నకు ఉదాహరణ
షష్టి తత్పురుష సమాసం
చతుర్ది తత్పురుష సమాసం
తృతీయ తత్పురుష సమాసం
ద్వంద్వ సమాసము
ప్రాణాలను అర్పించు- ఈ విగ్రహ వాక్యమును సమాసంగా మార్చగా
ప్రాణార్పణ వీరులు
ప్రాణాలర్పించు
ప్రాణదాతలు
ప్రాణ త్యాగ వీరులు
తెలంగాణ రాష్ట్రం -ఏ సమాసం
ద్విగు సమాసం
ద్వంద్వ సమాసం
షష్ఠీ తత్పురుష సమాసం
సంభావన పూర్వ పద కర్మధారయ సమాసం
