Worksheetsప్రతిజ్ఞ పదజాలం క్విజ్
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
కమ్మరి పనిముట్టు
a)
చక్రం
b)
కొలిమి
c)
మగ్గం
2.
కుమ్మరి పనిముట్టు
a)
చక్రం
b)
మగ్గం
c)
ఖడ్గం
3.
జాలరి పనిముట్టు
a)
మగ్గం
b)
కొలిమి
c)
పగ్గం
4.
సాలెల పనిముట్టు
a)
పగ్గం
b)
చక్రం
c)
మగ్గం
5.
ప్రతిజ్ఞ పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది
a)
మరో ప్రస్థానం
b)
మహాప్రస్థానం
c)
ప్రభ వ
6.
హలము అనగా అర్థం ఏమిటి
a)
జెండా
b)
ఖడ్గం
c)
నాగలి
7.
బంగారం పర్యాయపదాలు
a)
స్వర్ణం పుత్తడి
b)
ఇనుము కంచు
c)
రాగి ముక్కు
8.
వర్షం నానార్థాలు
a)
పృథ్వి భూమి
b)
సర్పము ఎలుక
c)
సంవత్సరము వాన
9.
ఘర్మ జలం అనగా అర్థం
a)
మురికి నీరు
b)
మంచినీరు
c)
చెమట నీరు
10.
శక్తి వికృతి పదం
a)
సత్తి
b)
చర్చి
c)
శత్త
11.
పానము ప్రకృతి పదం
a)
ఘనము
b)
పెనము
c)
ప్రాణము
12.
దమ్మ ము ప్రకృతి పదం
a)
ధూమము
b)
ధర్మము
c)
దుర్గమ్
13.
జగము అర్థం
a)
నీరు
b)
లోకము
c)
బంగారం
14.
విరామము అనగా అర్థం
a)
శ్రమ
b)
బ్రతుకు
c)
విశ్రాంతి
15.
ఇలా తలం అనగా అర్థం
a)
గ్రహ మండలం
b)
భూమండలం
c)
పాతాళ లోకం
100 %
