Worksheetsధర్మబోధ - సంధి కలపండి
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
వంతలు + ఎల్ల - కలపండి
a)
వంతలెల్ల
b)
వంతలుల్ల
c)
వంతలల్ల
d)
వంతలు ఎల్ల
2.
క్రతువు + అది - కలపండి.
a)
క్రతువది
b)
క్రతువిది
c)
క్రతువేది
d)
క్రతువుది
3.
లేదు + అని - సంధి కలపండి
a)
లేదని
b)
లేనిదని
c)
లేదాని
d)
లేదుని
4.
భాషలు + ఏమిటి - సంధి కలపండి.
a)
భాషలేమిటి
b)
భాషలామిటి
c)
భాషలూమిటి
d)
భాషయేమిటి
5.
పూరితంబులు + అగు - సంధి కలపండి.
a)
పూరితంబులగు
b)
పూరితంబగు
c)
పూరితమగు
d)
పూరితంబులూగు
6.
కణ్వ + ఆశ్రమం - సంధి కలపండి.
a)
కణ్వ ఆశ్రమం
b)
కణ్వాశ్రమం
c)
కణ్వేశ్రమం
d)
కణ్వైశ్రమం
7.
తీర్థ + అభిగమనం - సంధి కలపండి.
a)
తీర్థాభిగమనం
b)
తీర్థం అభిగమనం
c)
తీర్థేభిగమనం
d)
తీర్థంభిగమనం
8.
ధర + అధినాథుడు - సంధి కలపండి.
a)
ధరాధినాథుడు
b)
ధరోధినాథుడు
c)
ధరౌధినాథుడు
d)
ధరిత్రీనాధుడు
9.
సభ + ఆసదులు - సంధి కలపండి.
a)
సభాసదులు
b)
సభేసదులు
c)
సభోసదులు
d)
సభైసదులు
100 %
