NEW
Font size
S
M
L
XL
Worksheetsగోపి డప్పు
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
అంగడి అనే పదానికి అర్థమేమిటి ?
a)
దుకానం
b)
దుకాణం
c)
దవాకాన
d)
దుమ్ము
2.
దయ అనే పదానికి అర్థమేమిటి ?
a)
జాలీ
b)
జాళీ
c)
జల్లు
d)
జాలి
3.
ఉరుకు అనే పదానికి అర్థమేమిటి ?
a)
పరుగు
b)
పురుగు
c)
పరగు
d)
పగురు
4.
వెలుగించుకొని అనే పదం ఏ క్రియా పదము ?
a)
సమ సమాపక
b)
నిసమపక
c)
సమాపక
d)
అసమాపక
5.
గోపి రొట్టెను కాగితంలో చుట్టుకొని అనే వాక్యము ఏ క్రియకు చెందినది ?
a)
సమ సమాపక
b)
నిసమపక
c)
సమాపక
d)
అసమాపక
6.
అమ్మడం అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి ?
a)
విక్రయం
b)
దిగుమతి
c)
కొనడం
d)
కొనక పోవడం
7.
గోపి ఏ గ్రామంలో ఉండేవాడు ?
a)
పిఠాపురం
b)
రామాపురం
c)
రమాపురం
d)
సీతాపురం
8.
ఆకలి తీరిన పాప నవ్వింది . అనే వాక్యము ఏ క్రియకు చెందినది ?
a)
సమాపక
b)
అసమాపక
c)
సమ అసమాపక
d)
సమపక
9.
గోపికి వాళ్ళ చిన్నమ్మ రొట్టెకు బదులుగా ఏమి ఇచ్చింది ?
a)
పలక
b)
కర్ర చక్రం
c)
కుండ
d)
నాయనమ్మ
10.
గోపి కి నాయనమ్మ ఏమి తెచ్చి ఇచ్చింది ?
a)
పలక
b)
కర్ర చక్రం
c)
కుండ
d)
నాయనమ్మ
Reset
