NEW
Font size
S
M
L
XL
Worksheetsతెలుగు
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
శపథం అనగా అర్థం
a)
ఒట్టు ,ప్రమాణం
b)
కోపం
2.
వచ నములు అనగా అర్థం
a)
మాటలు
b)
తూటాలు
3.
క్రోధం అనగా అర్థం
a)
కోపం
b)
సంతోషం
4.
భవంతి అనగా అర్థం
a)
మేడ
b)
గుడిసె
5.
ధరాతలం అనగా అర్థం
a)
కేతనం
b)
భూమి
6.
కేతనం అనగా అర్థం
a)
జెండా
b)
రంగు
7.
వర్ణము అనగా అర్థం
a)
రంగు
b)
చీకటి
8.
చెట్టు నీడ మాకు కూడా అమ్ముతావా? (వాక్యంలోని విరామ చిహ్నాన్ని గుర్తించండి )
a)
వాక్యాo త బిందువు
b)
ప్రశ్నార్థము
9.
మాపెరటిలో చాలా చెట్లు ఉన్నాయి . వాక్యం లోని విరామ చిహ్నాన్ని గుర్తించండి
a)
ప్రశ్నార్థకము
b)
వాక్యాoత బిందువు
10.
ధర అనే పదానికి పర్యాయ పదాలు
a)
భూమి ,వసుధ
b)
నింగి ,ఆకాశం
11.
సమరం అనే పదానికి పర్యాయ పద్యం గుర్తించండి
a)
భూమి ,ఇల్లు
b)
యుద్దం ,రణం
12.
పాపయ్య ఒక _____
a)
పేదవాడు
b)
పిసినారి
Reset
