wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TELUGU 5(2 L)

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

రమ సినిమా చూసింది అనే వాక్యం ఏ కాలానికి చెందింది ?

a)

భూత కాలం

b)

వర్తమాన కాలం

2.

అనిల్ వేగంగా నడుస్తున్నాడు అనే వాక్యం లో విశేషణాన్ని గుర్తించండి

a)

అనిల్

b)

వేగంగా

3.

నేను ఆటల పోటీలలో పాల్గొన్నాను అనే వాక్యంలో క్రియా పదం గుర్తించండి

a)

నేను

b)

పాల్గొన్నాను

4.

ఆమె పూల మొక్కలకు నీరు పోస్తున్నది అనే వాక్యంలో సర్వనామము గుర్తించండి

a)

పూలు

b)

ఆమె

5.

మేము వైజాగ్ వెళ్ళాము వాక్యంలో నామ వాచకం గుర్తించండి

a)

మేము

b)

వైజాగ్

6.

ఇరుమారు అనగా అర్థం ఏమిటి ?

a)

మూడు సార్లు

b)

రెండు సార్లు

7.

భవంతి అనగా అర్థం

a)

మేడ

b)

ఇల్లు

8.

బుజ్జి బుజ్జి గా అంటే అర్థం

a)

పెద్దవిగా

b)

చిన్నవిగా

9.

తెలంగాణ లో ప్రసిద్ది పొందిన నారసింహ క్షేత్రం

a)

అహోబిలం

b)

యాదగిరి గుట్ట

10.

శపథం అనగా అర్థం

a)

ఒట్టు ,ప్రమాణం

b)

కోపం ,ద్వేషం

11.

వచనములు అనగా

a)

మాటలు

b)

పాటలు

12.

కోపమునకు మరో అర్థం

a)

క్రోధం

b)

నొప్పి