WorksheetsLessons 7 to 9
Total questions: 15
Worksheet time: 15mins
గుమ్మడికాయల దొంగ కథ లో తెనాలి రామకృష్ణ పేరు ఎమిటి?
,
విటకటవి
వికటుకవి
వికటకవి
ఇందులో ఏది సర్వనామము?
ఢిల్లీ ఒక నగరం. అక్కడ కుతుబ్ మీనార్ ఉంది.
ఢిల్లీ
నగరం
అక్కడ
ఉంది
ఇందులో ఏది సర్వనామము?
ఈయన పేరు ఆనంద్
ఈయన
పేరు
ఆనంద్
సరైయిన సర్వనామము గుర్తించండి.
ఆవు సాధు జంతువు. ____గడ్డి తింటుంది.
ఆమె
అది
అతను
ఆయన
సరైయిన సర్వనామము గుర్తించండి:
అమ్మానాన్నలు ఊరికి వెళ్ళారు. _____ రేపు వస్తారు.
ఆవిడ
ఆయన
వాళ్ళు
అతను
సమయం గురించి అడిగే ప్రశ్న?
ఎక్కడ
ఏమిటి
ఎప్పుడు
ఎవరు
పుంలింగం గురించి అడిగే ప్రశ్న?
ఎవడు
ఎవతె
ఏమిటి
ఎక్కడ
ఇందులో ఉన్న పరికారం పేరు ఏమిటి?
జడ
జల్లెడ
జగడము
పర్యాయ పదాలును గుర్తించండి:
అమ్మ
తల్లి
తండ్రి
జనని
మాత
పర్యాయ పదాలును గుర్తించండి:
కూతురు
కుమర్తె
కొడుకు
పుత్రిక
కుమారుడు
బీర్బల్ ఎన్ని రోజులు సభకు రాలేదు?
వారం
ఏడాది
పక్షం
నెల
ఈ వాక్యంలో ఉన్న విశేషణం గుర్తించండి:
పసుపు గడప
గుణ విశేషణం
సంఖ్యా విశేషణం
క్రియాజన్య విశేషణం
ఈ వాక్యంలో ఉన్న విశేషణం గుర్తించండి:
వంద మార్కులు
గుణ విశేషణం
సంఖ్యా విశేషణం
క్రియాజన్య విశేషణం
ఈ వాక్యంలో ఉన్న విశేషణం గుర్తించండి:
గెంతుతున్న కోతులు
గుణ విశేషణం సంఖ్యా విశేషణం
సంఖ్యా విశేషణం
క్రియాజన్య విశేషణం
ఈ వాక్యంలో ఉన్న విశేషణం గుర్తించండి:
మంచి పుస్తకం
గుణ విశేషణం
సంఖ్యా విశేషణం
క్రియాజన్య విశేషణం
