NEW
Font size
S
M
L
XL
Worksheetsమన జెండా గేయం
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
ఈ కింది జెండాల లో మన జాతీయ జెండా ని గుర్తించండి
a)
b)
c)
d)
2.
ఈ ఫోటో లో ఉన్న జాతీయ నాయకుడు పేరు ఏమిటి?
a)
నెహ్రూ
b)
అంబేద్కర్
c)
సుభాష్ చంద్రబోస్
d)
మహాత్మా గాంధీ
3.
'ఖగం' అంటే ఏమిటి
a)
ఆకాశం
b)
గాలిపటం
c)
పక్షి
d)
పంజరం
4.
'శాంతి సహనం ____________ తర్వాత వచ్చే లైన్
a)
సత్య రూపమా
b)
వెలిగే రూపమా
c)
భారత పతాకమా
d)
త్రివర్ణ కేతనమా
5.
భారతదేశ పటం ని గుర్తించండి
a)
b)
c)
d)
6.
రాముడు రావణుని తో "సమరం " చేశాడు. "సమరం" అంటే అర్థం
a)
యుద్ధం
b)
స్నేహం
c)
సంతోషం
d)
దుఃఖం
7.
"అంబరం" లో నక్షత్రాలు మెరుస్తాయి. అంబరం అంటే అర్థం
a)
భూమి
b)
ఆకాశం
c)
గాలి
d)
నీరు
8.
స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం?
a)
ఆగస్టు 15
b)
జనవరి 26
c)
జూన్ 2
d)
సెప్టెంబర్ 17
9.
పక్షులను దీనిలో ఉంచుతారు.
a)
బోను
b)
పంజరం
c)
పెట్టె
d)
సంచి
10.
మన జాతీయ జెండా మధ్యలో ఉండే చక్రం పేరు?
a)
అశోక చక్రం
b)
సైకిల్ చక్రం
c)
బౌద్ధ చక్రం
d)
బండి చక్రం
Reset
