WorksheetsTelugu
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1. ఆకాంక్ష అనగా అర్థం
a)
కోరిక
b)
ఇష్టము
2.
2.బీదసాదలు అనగా అర్థం
a)
ధనవంతులు
b)
పేదవారు
3.
3.కీటకము అనగా
a)
చెట్టు
b)
పురుగు
4.
4.బాలిక అనేది ఏ లింగవచనము
a)
పుంలింగం
b)
స్త్రీలింగం
5.
5. పుంలింగ వచనముకు ఉదాహరణ
a)
కుందేలు
b)
బాలుడు
6.
6. పుస్తకము అనేది ఏ లింగవచనము
a)
స్త్రీలింగము
b)
నపుంసకలింగము
7.
7. ధైర్యవంతురాలు అనేది ఏ లింగ వచనము?
a)
స్త్రీలింగ వచనం
b)
నపుంసకలింగము
8.
8. పనిని గురించి తెలిపేది
a)
విశేషణం
b)
క్రియ
9.
9. నామవచకముకు ఉదాహరణ
a)
చదువుతుంది
b)
హైదరాబాద్
10.
10. బతుకమ్మ పండుగను ఏ రాష్ట్రములో జరుపుకుంటారు?
a)
ఆంధ్రప్రదేశ్
b)
తెలంగాణ
100 %
