NEW
Font size
Worksheetsఆరుట్ల కమలాదేవి
Total questions: 10
Worksheet time: 5mins
ఆరుట్ల కమలాదేవి పుట్టినప్పుడు ఈ పేరు పెట్టారు
సత్యభామ
రుక్మిణి
కమలాదేవి
కమలాదేవి కొడుకుకు ఈ పేరు పెట్టారు:
సింహం
రాజు
విప్లవం
స్వతంత్ర భారతదేశం లోని రాష్ట్రాల్లో మొట్టమొదటి ____________ నాయకురాలుగా చరిత్ర సృష్టించింది కమలాదేవి.
ప్రతిపక్ష
ప్రతీక్ష
ధైర్యమైన
1988లో___________ విశ్వవిద్యాలయం కమలాదేవి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది
బ్రిటిష్
కాకతీయ
స్వతంత్ర
నిజాం నిరంకుశత్వం పై _______ సబల
పిడికిలే త్తిన
చేతులెత్తిన
కమలాదేవి నిజాం నిరంకుశ పాలన నుండి _______ కలిగింది.
పొగరు
పౌరుషం
విముక్తి
ఆరుట్ల కమలాదేవి__________జిల్లాలో __________మండలంలో జన్మించింది
రామేశ్వరం , ధనుష్కోటి
యాదాద్రి,ఆలేరు
పైన వి ఏవీ కాదు
బాలికల పాఠశాల ఎవరు నెలకొల్పారు?
మాడపాటి హనుమంతరావు
మనిషి
జమీందారు
కమలాదేవి కార్యశీలత లో __________ లక్షణాలు అడుగడుగునా కనిపించేవి
నిజాం
బ్రిటిష్
నాయకత్వ
కమలాదేవి కొడుకు ఏ సంవత్సరంలో పుట్టాడు?
1940
1945
1954
1944
