Worksheetsతెలుగు ప్రహేళిక
Total questions: 10
Worksheet time: 10mins
1. తెలుగు భాషలోని ప్రక్రియలు కానిది ఏది?
శబ్దపల్లవం
సామెతలు
రైమ్స్
జాతీయాలు
2. భాషాపరంగా 'జ్ఞప్తికి తెచ్చుకోవడం' అని అర్థంవచ్చే జాతీయం ఏది?
చెవిలో పోరు
నెమరువేయుట
కొట్టిన పిండి
తలపండిన
ఆకతాయిలకు బుద్ధిచెప్పాలి. ఈ వాక్యంలోని శబ్దపల్లవం ఏది?
బయటపడు
ఎరుకొను
కూర్చునుండు
బుద్ధిచెప్పు
'శ్రీమద్రామారమణ గోవిందో హరి' ఈ వాక్యం ఏ తెలుగు ప్రక్రియకు చెందినది ?
సంకీర్తన
హరికథ
వచనం
పద్యం
మా ఊర్లో (పట్టపగలు) దొంగలు పడ్డారు. ఈ పదం ఏ సంధి.
గుణసంధి
ఉత్వ సంధి
అమ్రేడిత సంధి
అత్వ సంధి
'ఎందుకు పారేస్తాను నాన్నా'? పాఠం ఏ విషయాలను తెలుపుతుంది?
చదువు పై ఆసక్తి
చెడు వ్యసనాలు ప్రమాదకరం
డబ్బు విలువ
పైవన్నీ
నరసింహం కృష్ణునికి చూపించిన పుస్తకం ఏది?
ఇంగ్లీషు
సైన్సు
హిందీ
తెలుగు
కృష్ణునికంటే ఇంగ్లీషులో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి?
శకుంతల
నరసింహం
రవి
రమ
కృష్ణుడు ఎక్కడినుండి కదలనని నిశ్చయించుకున్నాడు?
ఇంటినుంచి
బజారునుంచి
బడి నుంచి
ఏదీ కాదు
కృష్ణుని కోసం అతని నాన్న ఏమి వదిలివేసాడు?
భోజనం
పని
బడిలో చేర్పించడం
చెడు వ్యసనం
