NEW
Font size
WorksheetsClass 7th
Total questions: 10
Worksheet time: 5mins
సంధి నిర్వచనం ఏమిటి ?
పూర్వ పర స్వరములకు పూర్వస్వరం ఏకాదేశామగుట
పూర్వపర స్వరములకు పరస్వరము ఏకాదేశామగుట
పూర్వ పర స్వరమునకు పరస్వరం ఏకాదేశము కాకపోవడం
పైవి ఇవి కావు
ఉత్తు అనగా
హ్రస్వ ఇ కారం
హ్రస్వ ఉ కారం
హ్రస్వ అ కారం
దీర్ఘ ఉ కారం
రాముడు అడవికి వెళ్ళాడు . ఇందులోని క్రియా పదం ఏది ?
అడవికి
రాముడు
వెళ్ళాడు
కి
అమ్మ వేసిన ముగ్గు ఎలా ఉన్నది ?
ముగ్గులా ఉన్నది
పెద్దగా ఉన్నది
అద్దకపు చీరలా ఉన్నది
చిన్నగా ఉన్నది
వేదశాఖలు - విగ్రహ వాక్యం గుర్తించండి.
వేదం నందు శాఖలు
వేదం లో శాఖలు
వేదం యొక్క శాఖలు
వేదం కొఱకు శాఖలు
దేశం పట్ల మనం జాతీయతా భావనతో ఉండాలి ? మనం అన్నది ఏ భాషాభాగం ?
నామవాచకం
క్రియ
అవ్యయం
సర్వనామం
శుద్ధ వాసన - ఏ సమాసం ?
విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ద్విగు సమాసం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
చక్రపాణి - ఏ సమాసం ?
షష్టీ తత్పురుష సమాసం
కర్మధారయ సమాసం
బహువ్రీహీ సమాసం
ద్వంద్వ సమాసం
రాజేంద్రుడు - సంధి పేరును గుర్తించండి.
అత్వ సంధి
గుణ సంధి
సవర్ణదీర్ఘ సంధి
ఉత్వ సంధి
ప్రత్యేకం - ఏ సంధి ?
సవర్ణదీర్ఘ సంధి
యణాదేశ సంధి
గుణ సంధి
ఇత్వ సంధి
