NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.2.5
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
పొగడ్త పర్యాయ పదాలు గుర్తించండి.
a)
స్తోత్రం
b)
సాహిత్యం
c)
కమలం
d)
ప్రశంస
e)
గుడి
2.
దేవుని సన్నిధానంలో అందరూ సమానమే. అర్థాలు గుర్తించండి.
a)
సన్నుతి
b)
సమీపం
c)
సమీపం
d)
ఏది కాదు
e)
ప్రశంస
3.
తెలుగు వాఙ్మయం పై సామల గారికి మంచిపట్టు ఉన్నది. అర్థాలు గుర్తించండి.
a)
ఏది కాదు
b)
సమీపం
c)
సాహిత్యం
d)
స్నేహం
e)
జ్ఞప్తికి
4.
నాకు ఆవిడతో పెద్దగా పరిచయం లేదు. అర్థాలు గుర్తించండి.
a)
ఏది కాదు
b)
సమీపం
c)
ప్రశంస
d)
సాహిత్యం
e)
స్నేహం
5.
ముస్లిములకు శుక్రవారంపూట మస్జిదులో నమాజు చేస్తారు. అర్థాలు గుర్తించండి.
a)
హిందూ ప్రార్థన
b)
ముస్లిముల దైవ ప్రార్థన
c)
ఏది కాదు
d)
క్రిస్టియన్స్ ప్రార్థన
e)
సిక్కుల ప్రార్థన
6.
డా. సి. నారాయణ రెడ్డిగారి సాహిత్యంలో నుడికారం ఎక్కువగా కనిపిస్తుంది. అర్థాలు గుర్తించండి.
a)
ప్రాంతీయ భాష
b)
భాష
c)
పల్లె భాష
d)
గ్రామీణ భాష
e)
వాడుక
7.
వారు తెచ్చిన తినుబండారాలు బహు పసందుగా ఉన్నాయి. అర్థాలు గుర్తించండి.
a)
కారంగా
b)
వగరుగా
c)
రుచికరంగా
d)
చేదుగా
e)
తియ్యగా
8.
చాగంటివారు, గరికపాటివారు వారి వాగ్ధాటికి పెట్టింది పేరు. అర్థాలు గుర్తించండి.
a)
పలుకులు
b)
కాలక్షేపం
c)
గుక్క తిప్పుకోకుండా మాట్లాడే నేర్పు
d)
కబుర్లు
e)
మాటలు
9.
పావలా, అర్థ రూపాయి బిళ్ళలు ఎప్పటినుంచో చెలామణిలో లేవు. అర్థాలు గుర్తించండి.
a)
తిరగడం
b)
వాడుక
c)
వేడుక
d)
శాషించడం
e)
పోషించడం
10.
మా ఆశ్రమంలో ప్రతి సంవత్సరం జనవరి 18 న స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జరుగుతాయి. అర్థాలు గుర్తించండి.
a)
స్వాతంత్య్రం దినోత్సం
b)
పెళ్లి రోజు
c)
పుట్టినరోజు
d)
చనిపోయిన రోజు
e)
గణతంత్ర దినోత్సం
11.
ఇందిరాగాంధీ వర్ధంతి సభలో పలువురు కాంగ్రెస్ ప్రముఖులు ప్రసంగించారు. అర్థాలు గుర్తించండి.
a)
చనిపోయిన రోజు
b)
పుట్టినరోజు
c)
స్వాతంత్య్రం దినోత్సం
d)
పెళ్లి రోజు
e)
గణతంత్ర దినోత్సం
12.
కలయిక, వాఙ్మయం అనే నానార్ధాలు గల పదం. నానార్ధాలు గుర్తించండి
a)
సదస్సు
b)
ప్రశంస
c)
సాహిత్యం
d)
ఆదేశము
e)
సమావేశము
13.
ఒక దిక్కు, లేఖ అనే నానార్థాలనిచ్చే పదం గుర్తించండి
a)
ఆదేశము
b)
సదస్సు
c)
సెలవు
d)
ఉత్తరం
e)
ప్రార్థన
14.
వారి ప్రదర్శన ఆశ్చర్యము అలిగించింది. వికృతులు గుర్తించండి.
a)
అచ్చిరువు
b)
కబ్బము
c)
బాస
d)
పొత్తము
e)
అచ్చెరువు
15.
వారిది వినసొంపైన భాష. వికృతులు గుర్తించండి.
a)
బస
b)
బాసా
c)
బాశ
d)
ఏది కాదు
e)
బాస
Reset
