Worksheetsఅలంకారాలు
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
"ఆమె ముఖము చంద్ర బింబము వలె అందముగా ఉంది" అనునది ఏ అలంకారము .
a)
అర్థాంతరన్యాస అలంకారం
b)
ఉపమాలంకారం
c)
క్రమాలంకారం
d)
అతిశమోక్తి అలంకారము
2.
క్రమాలంకారమునకు ఉన్న మరొక పేరు ఏమిటి?
a)
క్రమ పద్దతి అలంకారము
b)
అతిశయోక్తి అలంకారము
c)
అలంకారము
d)
యథాసంఖ్యాలంకారం
3.
రామ లక్ష్మణ భరత శత్రఘ్నులు సీత ఊర్మిళ మాండవి శ్రుతకీర్తులను వివాహమాడినారు . ఇది ఏ అలంకారము .
a)
ఉపమాలంకారం
b)
అతిశయోక్తి
c)
క్రమాలంకారం
d)
రూపక అలంకారము
4.
అలంకారములు ఎన్ని అలంకారములు .
a)
5
b)
3
c)
4
d)
2
5.
జానకి జడ నల్లని తాచుపాములాగా ఉంది .దీనిలో దాగి ఉన్న అలంకారము ఏది ?
a)
ఉపమాలంకారము
b)
ఉత్పేక్ష
c)
రూపకం
d)
అతిశయోక్తి
6.
మా ఊర్లో చెఱురు సముద్రమంత ఉన్నది .
a)
ఉపమ
b)
అతిశమోక్తి
c)
రూపకం
d)
క్రమాలంకారం
7.
.హనుమంతుడు సముద్రాన్ని దాటాడు .
మహాత్ములకు సాధ్యం కానిది ఏది లేదు .
a)
ఉపమ
b)
రూపకం
c)
అర్థాంతరన్యాస
d)
ఏదీ కాదు
100 %
