Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

u5.3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
లంక నుండి తిరుగు ప్రయాణం లో ఎవరిని ఆత్మీయపూర్వకంగా తాకి ముందుకు సాగాడు?
a)
త్రికూట పర్వతం
b)
అరిష్ట పర్వతం
c)
మైనాక పర్వతం
d)
మహోదర పర్వతం
e)
సువేల పర్వతం
2.
మధువనం ఎవరి రక్షణలో ఉన్నది?
a)
ఇంద్రజిత్తు
b)
జాంబవంతుడు
c)
విభీషణుడు
d)
రావణుడు
e)
సుగ్రీవుడు
3.
శ్రీరామునికి సమర్పించాడు హనుమంతునికి సీత ఏమి ఇచ్చింది?
a)
కంకణం
b)
కుండలము
c)
కేయూరము
d)
ముద్రిక
e)
చూడామణి
4.
సుగ్రీవుని రక్షణలో ఉన్న మధువనాన్ని కాపాడుతున్నది ఎవరు?
a)
నీలుడు
b)
శతబలి
c)
వినతుడు
d)
దధిముఖుడు
e)
సుషేణుడు
5.
లంకలో సీత జాడ తెలిసాక రావణుని చంపి సీతను తీసుకొని శ్రీరాముని వద్దకు వెళదామని వానరులతో అన్నది ఎవరు?
a)
సుగ్రీవుడు
b)
అంగదుడు
c)
జాంబవంతుడు
d)
హనుమంతుడు
e)
సుషేణుడు
6.
హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయ దిప్పమన్నది ఎవరు?
a)
రావణుడు
b)
విభీషణుడు
c)
కుంబకర్ణుడు
d)
ఇంద్రజిత్తు
e)
అక్షకుమారుడు
7.
లంకలో హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు?
a)
రావణుడు
b)
విభీషణుడు
c)
కుంబకర్ణుడు
d)
అక్షకుమారుడు
e)
ఇంద్రజిత్తు
8.
లంకలో హనుమంతుని చేతిలో మరణించిన రావణ కుమారుడు ఎవరు?
a)
ఇంద్రజిత్తు
b)
అహిరావణుడు
c)
అక్షకుమారుడు
d)
విభీషణుడు
e)
కుంబకర్ణుడు
9.
హనుమంతుడు సీతమ్మను లంకలో ఎక్కడ చూసాడు?
a)
శింశుపా
b)
నందనవనం
c)
ఇంద్రవనం
d)
మధువనం
e)
అశోకవనం
10.
వేటిని మించిన ఆస్తి ఉండదు?
a)
జీవధనములు
b)
శక్తిసామర్థ్యాలు
c)
సుఖదుఃఖాలు
d)
బంధుమిత్రులు
e)
ఆదరాభిమానాలు