Worksheetsవర్ష0
Total questions: 15
Worksheet time: 11mins
వర్షం పాఠం రచించిన కవి ఎవరు?
పరవస్తు చిన్నయ సూరి
పల్లా దుర్గయ్య
శేషం లక్ష్మీనారాయణ చార్య
విష్ణు శర్మ
కృషి కుడు అంటే అర్థం
జవాను
వైద్యుడు
రైతు
న్యాయవాది
పుడమి కి పర్యాయపదాలు
భూమి, ఆకాశం
నింగి ,నేల
రక్తం, నెత్తురు
భూమి, నేల
ఉదధి అంటే అర్థం
సముద్రం
నది
చెరువు
కాలువ
పయ్యెర అనగా అర్థం
నీరు
గాలి
ఆకాశం
నిప్పు
"కారు "అనే పదానికి నానార్థాలు
సంవత్సరం, వాన
సంపద , లక్ష్మీదేవి
కాలం, నలుపు
కథ , గౌరీ
సంద్రం అనే పదానికి ప్రకృతి పదం
సరస్సు
సమయం
సముద్రం
సాగరం
ఈ క్రింది వాటిలో స్త్రీలింగ పదం కానిది
అనిత
అనిల్
మమత
సుప్రియ
రిపులు అంటే అర్థం ఏమిటి?
శత్రువులు
మిత్రులు
బంధువులు
నాయకులు
నింగి అనే పదానికి పర్యాయపదాలు
భూమి, నేల, ధరణి
వనం, కాన, అరణ్యం
జండా, పతాకం, ధ్వజం
మిన్ను , ఆకాశం ,గగనం
మేఘము అనే పదానికి వికృతి పదం
మొగులు
మొగం
సింగం
బోనం
రాజు వాళ్ళ ఇంట్లో కుక్కను ,పిల్లిని, కుందేలును పెంచుతున్నాడు. ఈ వాక్యంలో నపుంసకలింగం పదాలు ఏవి?
కుక్క
పిల్లి
కుందేలు
కుక్క, పిల్లి ,కుందేలు
వర్షం పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
గేయం
ఖండకావ్యం
కథ
లేఖా రచన
పల్లా దుర్గయ్య కు ఏ భాషలో పాండిత్యం వున్నది?
ఒక్క తెలుగు భాషలోనే
ఒక్క సంస్కృతంలోనే
ఒక్క ఆంగ్ల భాషలోనే
తెలుగు ,సంస్కృతం ,ఆంగ్ల భాషలలో
క్రింది పదాలలో పులింగ పదం కానిది
నిశాంత్
ప్రశాంత్
అపర్ణ
అనిరుద్
