wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అభినందన పాఠం రచయిత ఎవరు?

a)

శేషం లక్ష్మీ నారాయణాచార్య

b)

లక్ష్మీ

c)

లక్ష్మీ కవిత

d)

అనిత

2.

జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు?

a)

అబ్దుల్ కలాం

b)

మదర్ థెరిస్సా

c)

లాల్ బహదూర్ శాస్త్రి

d)

నారాయణాచార్య

3.

చందనం అంటే అర్థం రాయండి.

a)

గంధం

b)

బంధం

c)

చందం

d)

అందం

4.

పురోగతి వ్యతిరేక పదం రాయండి.

a)

మరోగతి

b)

చిరోగతి

c)

తిరోగతి

d)

కరోగతి

5.

సరళం వ్యతిరేక పదం రాయండి.

a)

కఠినం

b)

తేలిక

c)

నరకం

d)

మమత

6.

ఖడ్గం అంటే అర్థం రాయండి.

a)

సుత్తి

b)

కత్తి

c)

పత్తి

d)

నత్తి

7.

అభినందన గేయం ఏ గేయ సంకలనం నుంచి తీసుకొనబడింది?

a)

స్వర్న భారతి

b)

స్వర భారతి

c)

జన భారతి

d)

భారతి

8.

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేది ఎవరు?

a)

సైడు

b)

రైతు

c)

కిసాన్

d)

జవాన్

9.

వందనాలు అంటే అర్థం రాయండి.

a)

నమస్కారాలు

b)

సైనికులు

c)

చందనాలు

d)

అభివృద్ధి

10.

అభివృద్ధి అంటే అర్థం రాయండి.

a)

ఎదుగుదల

b)

మెచ్చుకోవడం

c)

జవాన్లు

d)

జవానులు