Font size
WorksheetsGeneral Quiz
Total questions: 13
Worksheet time: 2mins
రామాయణాన్ని రచించినది ఎవరు?
వాల్మీకి
వ్యాసుడు
పోతన
తిక్కన
దశరథుడి భార్యలు ఎవరు?
కౌసల్య
సుమిత్ర
కైకేయి
అన్నీ సరైనవి
దశరథ,కైకేయిల కొడుకు ఎవరు?
రాముడు
భరతుడు
లక్ష్మణుడు
శత్రుఙడు
"దేవవ్రతుడు" అని ఎవరిని అంటారు?
భీష్ముడు
శంతను
భీముడు
విచిత్రవీర్యుడు
ద్రౌపది,సహదేవుడి కొడుకు పేరు ఏమిటి?
అర్జునుడు
శ్రుతకర్ముడు
శతానీకుడు
శ్రుతసేనుడు
యక్షుడి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చినది ఎవరు?
ధర్మరాజు
అర్జునుడు
భీముడు
సహదేవుడు
నకుల,సహదేవుల తల్లి ఎవరు?
కుంతి
సత్యవతి
మాద్రి
గంగ
కృష్ణుడి తల్లిదండ్రులు ఎవరు?
యశోద,నందుడు
దేవకీ,వసుదేవుడు
రుక్మి,రుక్మిణీ
జాంబవంతుడు ,జాంబవంతి
అర్జునుడి భార్యలు ఎవరు?
ద్రౌపది,సుభద్ర
ద్రౌపది,సుభద్ర ,చిత్రాంగద,ఉలూచి
ద్రౌపది
రుక్మిణీ
ఘటోత్కచుడు యొక్క భార్య ఎవరు?
సుభద్ర
మౌరవి
ద్రౌపది
రుక్మిణీ
వేదాలు ఎన్ని?
1
10
4
3
దాశరథి శతకాన్ని రచించింది ఎవరు?
గోపన్న
కంచర్ల గోపన్న
ఎర్రన
తిక్కన
బాదరాయణుడు అని ఎవరిని అంటారు?
పాండవులు
పోతన
ఎర్రన
వ్యాసుడు
