NEW
Font size
S
M
L
XL
Worksheetsఅమ్మ ఒడి
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
అమ్మ ఒడి పాఠ్య భాగ రచయిత ఎవరు?
a)
నరసింహా రావు
b)
సత్యనారాయణ
c)
వీరేశలింగం
d)
రాఘవయ్య
2.
అమ్మ కు మరో పేరు తెల్పండి?
a)
అమ్మమ్మ
b)
నానమ్మ
c)
జనని
d)
తాతయ్య
3.
దాన ధర్మాలకు నిలయాలు ఎవరి చేతులు?
a)
నాన్న చేతులు
b)
అమ్మ చేతులు
c)
అమ్మమ్మ చేతులు
d)
తాతయ్య చేతులు
4.
బుద్ధులు అంటే అర్థం ఏమిటి?
a)
దాన ధర్మాలు
b)
శుభకరం
c)
తెలివితేటలు
d)
కన్నుల కాంతులు
5.
భూషణం అంటే అర్థం ఏమిటి?
a)
అలంకారం
b)
నిలయాలు
c)
తెలివితేటలు
d)
చల్లని చేతులు
6.
శం____o
a)
ఆభరణం
b)
శంఖం
c)
శతకం
d)
శపథం
7.
చరణం అనే పదానికి అర్ధం ఏమిటి?
a)
అలంకారం
b)
దాన ధర్మాలు
c)
చేతులు
d)
శుభము
8.
_______రక
a)
అమల
b)
విమల
c)
అరక
d)
ఆరక
9.
________దనం
a)
వంగడ
b)
శపథం
c)
వంశం
d)
వందనం
10.
_______మనం
a)
గంమన
b)
గుంమన
c)
గమనం
d)
వందన
Reset
