NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
కుతుబ్ షాహి వంశం మూల పురుషుడు ఎవరు
a)
సుల్తాన్ కులీ
b)
మహమ్మద్ కులీ
c)
అహ్మద్ కోహ్లీ
2.
కోటలో............. అని రాజ మహల్ ఉంది
a)
రాజాకి సార్
b)
బాలాహిసార్
c)
అనిల్ సార్
3.
గోల్కొండ అ కోటను రూపకల్పన చేసిందెవరు
a)
అర్హం ఖాన్
b)
ఆజంఖాన్
c)
అక్బర్ ఖాన్
4.
"సౌకర్యము"ఈ పదానికి వ్యతిరేక పదం తెలపండి
a)
అసౌకర్యము
b)
అనా కార్యము
c)
సా కార్యము
5.
"కారాగారం"ఈ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి
a)
సింగం ,కేసరి
b)
జైలు ,ఖైదు
c)
గుడి ,కోవెల
6.
"సుల్తాను "అనగా అర్థము
a)
రాజు
b)
రాణి
c)
మంత్రి
7.
గురువులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి
a)
తప్పు
b)
ఒప్పు
8.
పెద్దలను గౌరవించ కూడదు
a)
తప్పు
b)
ఒప్పు
9.
సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి
a)
ఒప్పు
b)
తప్పు
10.
పాఠశాలకు సమయానికంటే ముందుగానే వెళ్లాలి
a)
తప్పు
b)
ఒప్పు
Reset
