Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అభినందన గేయాన్ని రచించింది ఎవరు?

a)

నన్నయ

b)

తిక్కన

c)

శేషం లక్ష్మీనారాయణచార్య

d)

శ్రీనాథుడు

2.

పసిడి కి పర్యాయపదంకానిది

a)

బంగారం

b)

సువర్ణం

c)

ఇత్తడి

d)

కనకం

3.

సేద్యం అంటే

a)

చెమట

b)

రైతు

c)

జవాను

d)

వ్యవసాయం

4.

శేషం లక్ష్మీనారాయణచార్య తల్లిపేరు

a)

లింగమ్మ

b)

కనకమ్మ

c)

బతుకమ్మ

d)

సో మమ్మ

5.

హాలికులు అనగా అర్థం

a)

జవాను

b)

ఉపాధ్యాయుడు

c)

రైతులు

d)

వైద్యుడు

6.

అభినందన పాఠం ఏ ప్రక్రియకు చెందినది?

a)

కథ

b)

పద్యం

c)

గేయం

d)

నాటకం

7.

జై జవాన్ జై కిసాన్ అని ఎవరు అన్నారు?

a)

మహాత్మా గాంధీ

b)

జవహర్లాల్ నెహ్రూ

c)

అంబేద్కర్

d)

లాల్ బహదూర్ శాస్త్రి

8.

పుడమికి పర్యాయపదాలు

a)

భూమి, ధరణి

b)

జెండా ,పతాకం

c)

కత్తి ,ఖడ్గం

d)

కర్షకుడు ,రైతు

9.

నిమిషం అనే పదానికి వికృతి పదం

a)

నిముషం

b)

నిజం

c)

కీర్తి

d)

పైవన్నీ

10.

ప్రగతి అనగా

a)

దేశం

b)

అభివృద్ధి

c)

యుద్ధం

d)

దండన