Worksheetstelugu
Total questions: 12
Worksheet time: 12mins
1. ఒక హల్లుకు అదే హల్లుకు సంభందించిన ఒత్తు చేరితే ఆ అక్షరాన్ని ఎమంటారు?
ద్విత్వాక్షరం
సంయుక్తాక్షరం
ఉభయాక్షరం
సంశ్లేషాక్షరం
1. ఒక హల్లుకు వేరొక హల్లుకు సంభందించిన ఒత్తు చేరితే ఆ అక్షరాన్ని ఎమంటారు?
ద్విత్వాక్షరం
సంయుక్తాక్షరం
ఉభయాక్షరం
సంశ్లేషాక్షరం
చిత్రంలో ఉన్న రథసారధి ఎవరు?
సూర్యుడు
చంద్రుడు
అనూరుడు
భీముడు
4. పై చిత్రంలో శ్రీ కృష్ణుడు ఎవరితో యుద్దం చేస్తున్నాడు?
రాముడు
ఆంజనేయుడు
బలరాముడు
జాంబవంతుడు
సత్రాజిత్తుకు శమంతకమణి ఎవరు ఇచ్చారు?
శ్రీహరి
చంద్రుడు
సూర్యుడు
ప్రసేనుడు
ఏ రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందల పాలవుతారు?
తదియ
చవితి
అష్టమి
అమావాస్య
హల్లులను పలకాలంటే వేటి సహాయం కావాలి?
ఉభయాక్షరాలు
గుణింతాలు
మరొక హల్లు
అచ్చులు
పై చిత్రంలో ఉన్నది ఎవరు?
గరుత్మంతుడు
అనూరుడు
కర్కోటకుడు
కశ్యపుడు
క్రింది వాటిలో నామవాచకాన్ని సూచించే పదం ఏది ?
అందమైన
తింటున్నాడు
సాధ్యాస్
అతడు
"కే " అనే హల్లులో కలిసి ఉన్న అచ్చు ఏది ?
ఎ
ఓ
ఉ
ఏ
హల్లులను పలకాలంటే వేటి సహాయం కావాలి?
ఉభయాక్షరాలు
గుణింతాలు
మరొక హల్లు
అచ్చులు
సత్రాజిత్తుకు శమంతకమణి ఎవరు ఇచ్చారు?
శ్రీహరి
చంద్రుడు
సూర్యుడు
ప్రసేనుడు
