Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

class 6 III lan P.A1 revision

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ఇ తరువాత వచ్చే అక్షరాన్ని గుర్తించండి.

a)

అ

b)

ఈ

c)

ఆ

2.

ఔ ముందు వచ్చే అక్షరాన్ని గుర్తించండి.

a)

ఒ

b)

ఐ

c)

ఓ

3.

ప తరువాత వచ్చే అక్షరాన్ని గుర్తించండి.

a)

బ

b)

ర

c)

ఫ

4.

ర ముందు వచ్చే అక్షరాన్ని గుర్తించండి.

a)

ల

b)

య

c)

మ

5.

ఆట అనే పదానికి ఆంగ్లంలో పదాన్ని గుర్తించండి.

a)

LOAN

b)

WORLD

c)

PLAY

6.

కడవ అనే తెలుగు పదానికి ఆంగ్ల పదాన్ని గుర్తించండి.

a)

FEATHER

b)

POT

c)

SWING

7.

TEACHER అనే ఆంగ్ల పదానికి తెలుగు పదాన్నిగుర్తించండి.

a)

గురువు

b)

గూడూరు

c)

గౌరి

8.

FARMER అనే ఆంగ్ల పదానికి తెలుగు పదాన్ని గుర్తించండి.

a)

తెలుగు

b)

రైతు

c)

పొగ

9.

చిత్రాన్ని గుర్తించండి.

a)

గొడుగు

b)

గద

c)

ఫలం

10.

.................వెలుగు ఖాళీని పూరించండి.

a)

భారతీ

b)

తెలుగు

c)

మేక

11.

అందం అనే పదానికి ఆంగ్ల పదాన్ని గుర్తించండి.

a)

BEAUTY

b)

NECK

c)

DOZEN

12.
a)

ఊయల

b)

ఓడ

c)

ఫలం

13.

a)

చిలుక

b)

రథం

c)

తల

14.

గం........ ఖాళీను పూరించండి.

a)

క

b)

చ

c)

ట