Worksheetstelugu quiz
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
వందనం అంటే ఏంటి
a)
నమస్కారం
b)
పామస్కారం
c)
అగౌరవం
d)
తయారు
2.
సన్నిహితం అంటే ఏంటి
a)
రాజ్యసభ
b)
చనువు
c)
గీత
d)
గౌరవం
3.
కరవాలం అంటే ఏంటి
a)
కత్తి
b)
దర్బారు
c)
తెలివి
4.
చిత్తశుద్ధి అర్థం ఏంటి
a)
పుణ్యాలు
b)
తక్కువ
c)
విత్తనం
d)
స్వచ్ఛమైన మనసు
5.
చిత్తశుద్ధి కలిగి చేసిన ______
a)
కొంచమైన
b)
పుణ్యంబు
c)
చెడు
d)
విచిత్రం
6.
బలవంతుడు నాకేమని పలువురితో _________
a)
పాము
b)
చెప్పి
c)
నిగ్రహించి
d)
పలుకుటమేలా
7.
17 ను తెలుగులో ఏమంటారు
a)
ఏడు
b)
పడీ
c)
పదిహేడు
d)
ఇరవై ఏడు
8.
30 ను తెలుగులో ఏమంటారు
a)
పది
b)
ఇరవై
c)
ముప్పై ఒకటి
d)
ముప్పై
9.
ఒక దేశంలో కలిసి ఉంటున్న ప్రజల ను ____________ అంటారు
a)
ఒక మనిషి
b)
ఒక జాతి
c)
ఒక జెండా
d)
వీటిలో ఏది కాదు
10.
అక్బర్, బీర్బల్ మంచి ________
a)
హాస్యప్రియులు
b)
స్నేహితులు
c)
పై రెండు
d)
వీటిలో ఏదీ కాదు
100 %
