Free Printable Worksheets
NEW
Font size
More settings
పల్లెఅందాలు పాఠం కవి పేరు ఏమిటి?
వేముగంటి నరసింహాచార్యులు
ఆచ్చి వెంకటాచార్యులు
కృష్ణమాచార్యులు
సత్యనారాయణాచార్యులు
పల్లె అందాలు పాఠం కవి పుట్టిన ఊరు ఏది?
నగునూర్
వెంకటాపూర్
ఆవునూర్
సిరిపూర్
చెరువులను కవి వేటితో పోల్చాడు?
చెంబులు
గిన్నెలు
కొప్పెర్లు
గంగాళాలు
లత అంటే అర్థం ఏమిటి?
తీగ
కొమ్మ
ఆకు
పువ్వు
బహుళ వస్తు ప్రధానం అంటే అర్థం
కొన్ని వస్తువులు
అన్ని వస్తువులు
అనేక వస్తువులు
ఏవి కావు
View all
2 questions
radhika jakkam
Worksheet
•
5th - 11th Grade
10 questions
చిన్ని శిశువు
7th Grade
6 questions
Shilpi
5 questions
తెలుగు
చదువు