Free Printable Worksheets
Font size
More settings
ఈ క్రింది వానిలో సరి అయిన పదమును గుర్తించండి.
అద్బుతం
అధఃబుతం
అద్భుతం
ఆదాబుతం
'ధరణి' యొక్క సరియైన అర్థం?
ఆకాశం
భూమి
నీరు
నిప్పు
చదువు పాఠం యొక్క ప్రక్రియ ఏది?
లేఖ
నాటకం
వ్యాసం
కథా కావ్యం
'అయ్యో' ఏ భాషా భాగం?
నామవాచకం
క్రియ
సర్వనామం
అవ్యయం
భాషా భాగాలను ఎన్ని రకాలుగా విభజించారు?
5
3
4
6
View all
10 questions
MSR SUNDAY స్పెషల్ స్పోర్ట్స్ క్విజ్
Worksheet
•
5th Grade - Professio...