wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

వీర వనితలు

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

క్రింది వారిలో వీర వనితలు ఎవరు?

a)

మదర్ థెరిస్సా

b)

ఝాన్సీ రాణి

c)

కొమరం భీం

2.

వీర అనగా --------

a)

ధైర్యం గల

b)

భయం గల

c)

బాధలు గల

3.

తెలంగాణా ప్రాంతానికి చెందిన ఒక వీర వనిత -------

a)

ఝాన్సీ రాణి

b)

రుద్రమ దేవి

c)

ఇందిరా గాంధీ

4.

వనిత అనగా అర్థం --------

a)

స్త్రీ

b)

పురుషుడు

c)

వస్తువు

5.

కాకతీయుల రాణి

a)

రాణి శంకరమ్మ

b)

రుద్రమ దేవి

c)

చాకలి ఐలమ్మ