Worksheetspunyakshethralu
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
దేవాలయాలకు వెళ్ళినపుడు మనకు ఎలా అనిపిస్తుంది?
a)
ప్రశాంతంగా
b)
భయంగా
c)
బాధగా
d)
తెలియదు
2.
యాదగిరి గుట్టలో కొవువైన స్వామి ఎవరు?
a)
వేంకటేశ్వర స్వామి
b)
శివుడు
c)
లక్ష్మీనరసింహ స్వామి
d)
బ్రహ్మ
3.
ప్రహ్లాదుని తండ్రి ఎవరు?
a)
లక్ష్మీ నరసింహ స్వామి
b)
విష్ణుమూర్తి
c)
హిరణ్యకశిపుడు
d)
రావణుడు
4.
భద్రాచలంలో రాముడిని ---- అని పిలుస్తారు
a)
రామ
b)
శ్రీరామ
c)
దేవదేవ
d)
వైకుంఠ రామ
5.
కింది వాటిలో సరైన ఆలయ నియమాలు ఏమిటి?
a)
ఒక చేతితో ప్రణామము చేయరాదు
b)
ఆలయములోఎన్నడూ వివాదములు పెట్టుకోరాదు
c)
5.ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.
d)
పైవన్నీ సరైనవి
100 %
