NEW
Font size
WorksheetsTSKC TASK 18
Total questions: 10
Worksheet time: 3mins
ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతం గల పట్టణం
లాపాజ్ -బొలీవియా
వెంచువాన్ - చైనా
లాసా- టిబెట్
భూటాన్
ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ ఏది
యునైటెడ్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్
నేషనల్ లైబ్రరీ, కోల్ కతా
క్వీన్ ఎలిజిబెత్ లైబ్రరీ, లండన్
వాటికన్ లైబ్రరీ, రోమ్
ఆఫ్రికాలో 2000 సంవత్సరాల నుండి స్వతంత్రంగా ఉంటున్న ఏకైక దేశం
ఈజిప్టు
ఇథియోపియా
దక్షిణాఫ్రికా
కెన్యా
6 లీటర్ల నీటిలో 5 శాతం ఉప్పు. నీరు ఆవిరై 4 లీటర్లు మిగిలింది. మిగిలిన నీటిలో ఉప్పు శాతం ఎంత
7%
7.5%
8%
6.5%
రివల్యూషన్ 2020 పుస్తక రచయిత ఎవరు
ఏపీజే అబ్దుల్ కలాం
చేతన్ భగత్
కిరణ్ బేడీ
ఏ కె దామోదరన్
చక్కెర రేటు 25 శాతం పెరిగింది. ఖర్చు పెరగకూడదు అనుకుంటే ఎంత శాతం మేర వినియోగాన్ని తగ్గించుకోవాలి.
20
25
30
15
చక్ర వడ్డీ ప్రకారం కొంత సొమ్ము 3 సంవత్సరాలకు రెండింతలు అయినా, ఎన్ని సంవత్సరాలకు నాలుగు రెట్లు అగును?
6 సంవత్సరాలు
9 సంవత్సరాలు
12 సంవత్సరాలు
16 సంవత్సరాలు
రస్త్ గాఫ్తార్ అనే ఆంగ్లో గుజరాతీ పత్రిక ఎవరిది
దాదాబాయ్ నౌరోజీ
మహాత్మా గాంధీ
సర్దార్ వల్లభాయ్ పటేల్
బాలగంగాధర్ తిలక్
స్ప్రూ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది
టోకోఫెరాల్
ఫోలిక్ ఆమ్లం
పైరిడాక్సిన్
ఆస్కార్బిక్ ఆమ్లం
ఈ క్రింది వాటిలో తప్పుగా జత చేయబడినది ఏది
కారన్ వాలిస్ - శాశ్వత భూమిశిస్తు విధానం
వెల్లస్లీ - సైన్య సహకార పద్ధతి
థామస్ మన్రో - రైత్వారీ వ్యవస్థ
డల్హౌసీ - మహాల్వారి వ్యవస్థ
