NEW
Font size
WorksheetsTSKC TASK 12
Total questions: 10
Worksheet time: 3mins
కన్నీటిని స్రవించే గ్రంధులు
థైరాయిడ్
అవటు
పెరెన్నిసియల్
లాక్రిమల్
కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు
మొదటి శాతకర్ణి
రెండవ శాతకర్ణి
హాలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
యుద్ధ ట్యాంక్ లో ప్రయాణించిన తొలి భారత రాష్ట్రపతి
కె.ఆర్ నారాయణన్
ఏపీజే అబ్దుల్ కలాం
ప్రతిభా పాటిల్
ప్రణబ్ ముఖర్జీ
ఫిలాసఫర్స్ ఊల్ దేనిని అంటారు
జింక్ నైట్రేట్
జింక్ ఆక్సైడ్
జింక్ బ్రోమైడ్
జింక్ క్లోరైడ్
మహాసముద్రాలు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి
60
70
80
90
రైల్వే స్లీపర్స్ ఏ కలప తో చేస్తారు
సాల్
టేకు
గుగ్గిలం
ఖేర్
మానవ శరీర బరువు ఈ క్రింది వాటిలో ఎక్కడ ఎక్కువ
భూమధ్యరేఖ వద్ద
ధ్రువాల వద్ద
ఉపరితలానికి 10 కిలోమీటర్లు పైన
సముద్రపు ఒడ్డున
పంచమ వేదం గా పిలువబడేది
శతపధ బ్రాహ్మణం
మహాభారతం
ఋగ్వేదం
ఆయుర్వేదం
సౌర కుటుంబంలోని ఉపగ్రహాలలో అతిపెద్దది
గని మెడ
చంద్రుడు
టైటాన్
టైటానియం
ఈ క్రింది వాటిలో 8 చే బాగించబడే సంఖ్య
56281
86238
95864
88186
