Worksheetsప్రకృతి వికృతి
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
(ఆకాశం) మబ్బులతో నిండింది. వికృతి పదం
a)
ఆకసము
b)
నింగి
c)
నాభం
d)
గగనం
2.
ఆమె నాట్యం చూసి (అచ్చెరువు) పొందాను. ప్రకృతి పదం గుర్తించండి
a)
ఆధారం
b)
ఆడెరువు
c)
ఆశ్చర్యం
d)
ఆలాపన
3.
ఇతరులకు సాయం చేస్తే (పుణ్యం) వస్తుంది. వికృతి పదం గుర్తించండి
a)
పాపం
b)
పున్నెం
c)
మోక్షం
d)
ముక్తి
4.
(ఓగిరం) వల్ల మనకు శక్తి లభిస్తుంది. ప్రకృతి పదం గుర్తించండి
a)
ఆహారం
b)
వ్యాయామం
c)
చిరుతిండి
d)
ఓనం
5.
అమ్మమ్మ మంచి (కథలు) చెప్తుంది. వికృతి పదం గుర్తించండి
a)
కత
b)
కథనం
c)
కైతా
d)
కరుణ
6.
నా మార్కులు చూసి చాల(సంతోషం) కలిగింది. వికృతి పదం గుర్తించండి
a)
సంతసం
b)
ఆనందం
c)
మోదం
d)
ఉల్లాసం
7.
(పుస్తకము)లను జాగ్రత్త చేసుకోవాలి. వికృతి పదం గుర్తించండి
a)
పొత్తము
b)
పోత్రము
c)
పాత్రము
d)
పాటము
8.
అందరితో(ధర్మం)తో ప్రవర్తించాలి. వికృతి పదం గుర్తించండి
a)
దామం
b)
దమ్మ
c)
దమ్మమ్
d)
దేశం
9.
గాంధీ గారి (చాగం) గొప్పది. ప్రకృతి పదం గుర్తించండి
a)
చాగంటి
b)
సాయం
c)
త్యాగం
d)
చాహం
10.
(అంబ) ప్రేమ విలువైనది
a)
అమ్మ
b)
ఆమె
c)
అమ్మమ్మ
d)
అతా
100 %
