wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade 7 Telugu Quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ప్రేరణ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?

a)

కావ్య ప్రక్రియ

b)

ఆత్మకథ ప్రక్రియ

c)

ఖండకావ్య ప్రక్రియ

d)

పద్య ప్రక్రియ

2.

ధనుష్కోటి ప్రాంతంతో సంబంధమున్నవ్యక్తి క్రింది వారిలో ఎవరు?

a)

అరుణ్ తివారీ

b)

జయప్రకాశ్ నారాయణ

c)

అబ్దుల్ కలాం

d)

దాశరథి

3.

నీటినిసుమంత -ఏ సంధి?

a)

అత్వసంధి

b)

వృద్ధి సంధి

c)

ఇత్వసంధి

d)

ఉత్వసంధి

4.

చిత్రము ,వర్ణము అనేవి ప్రకృతి,మరి వికృతి?

a)

చిత్తరువు, వన్నె

b)

చిత్తం,వెన్న

c)

చెత్త,వీణ

d)

చిత్రం, వరము

5.

తటాకము అనగానేమి?

a)

కొలను

b)

సరస్సు

c)

చెరువు

d)

పైవన్నీ

6.

పల్లె సోయగాన్ని వర్ణించిన కవి ఎవరు?

a)

కొరవి గోపరాజు

b)

అరవింద ఘోష్

c)

ఆచ్చి వెంకటాచార్యులు

d)

శేషం లక్ష్మీనారాయణాచార్యులు

7.

"ఒక విజేత ఆత్మకథ" ను కలాం గారు ఎవరితో కలిసి రాసారు?

a)

శరద్ పవార్

b)

జయ ప్రకాశ్

c)

రవిశంకర్

d)

అరుణ్ తివారీ

8.

బండరాళ్లకు పసుపుకుంకుమలతో పూజలందుకునే భాగ్యాన్ని కలిగించేది ఎవరు?

a)

చిత్రకారుడు

b)

నటుడు

c)

శిల్పి

d)

వడ్రంగి

9.

సీత ఇష్టాలు పాఠం ఉద్దేశం ఏమిటి?

a)

స్త్రీ విద్యను ప్రోత్సహించడం

b)

బాల్య వివాహాలను ప్రోత్సహించడం

c)

బాలకార్మికులను పెంచడం

d)

ఏదీకాదు

10.

ఒక కథకుడు,ఇద్దరు వంతల తో ప్రదర్శించబడే జానపద కళారూపం ఏది?

a)

హరికథ

b)

తోలుబొమ్మలాట

c)

బుర్రకథ

d)

వీరగాథలు