Free Printable Worksheets
Font size
More settings
భారతదేశ 11 వ రాష్ట్రపతి ఎవరు ?
అబ్దుల్ కలాం.
అటల్ బిహారి వాజ్ పేయి
ప్రేరణ పాఠం ఏ ప్రక్రియలో ఉంది ?
కథ
ఆత్మకథ
ప్రేరణ పాఠం ఏ పురుష కథనంలో ఉంది ?
ప్రథమ పురుష
ఉత్తమ పురుష
అత్మకథకే మరొక పేరేమిటి ?
స్వీయ చరిత్ర
సొంత చరిత్ర
అబ్దుల్ కలాం పూర్తిపేరేమిటి ?
అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం
అబ్దుల్ పకీర్ అబ్దుల్ కలాం
WINGS OF FIRE కు తెలుగు అనువాదం ?
విజేత ఆత్మకథ
ఒక విజేత ఆత్మకథ
View all
10 questions
తెలుగు ప్రహేళిక
Worksheet
•
7th Grade