Worksheetsవినాయక చవితి
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
శివుడు ఏ రాక్షసుడిని సంహరించాడు.
a)
రావణుడు
b)
గజాసురుడు
c)
నరకాసురుడు
2.
పార్వతీదేవి దేనితో బొమ్మను చేసింది.
a)
గోదుమపిండి
b)
శనగపిండి
c)
నలుగుపిండి
3.
గణేశుడు.... అనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడు.
a)
మూషికం
b)
అనింద్యుడు
c)
ఎలుక
4.
ప్రమథగణాలు అంటే అర్థం.
a)
రాక్షసులు
b)
దేవతలు
c)
శివుని భటులు
5.
కుమారస్వామి వాహనం పేరు ఏమిటి?
a)
ఎలుక
b)
పులి
c)
నెమలి
6.
విఘ్నాలు అంటే అర్థం
a)
అడ్డు
b)
అవాంతరాలు
c)
పై రెండు
7.
వినాయకుడికి ప్రత్యేకంగా ఎన్ని రకాల ఆకులతో పూజ చేస్తారు?
a)
21
b)
12
c)
2
8.
కింద వాటిలో సర్వనామం కానిది ఏది
a)
అతడు
b)
అది
c)
చేదు
9.
కింద వాటిలో సంయుక్తాక్షర పదం ఏది
a)
గుమ్మం
b)
దగ్గర
c)
ప్రాణం
10.
వినాయక చవితి పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు?
a)
చైత్ర మాసం
b)
భాద్రపద మాసం
c)
శ్రావణ మాసం
100 %
