WorksheetsTest for karis
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
శత్రువు ను ఇంటికి తీసుకు రావడం అంటే పక్కలో ___ ఉంచుకున్నట్టే
a)
ఎలుక
b)
పాము
c)
పిల్లి
2.
__ అయిన చిరంజీవి శత్రువులను
సమూలం గా నాశనం చేశాడు
a)
బలవంతుడు
b)
పిరికివాడు
c)
పిసినారి
3.
__ ఉండరాదు
a)
మిత్రశేషo
b)
శత్రుశేషo
c)
పితృశేషo
4.
రాజుకు ఎల్లవేళలా _____ గా ఉండేవాడు.
a)
శత్రువుగా
b)
సహాయకారి గా
c)
మిత్రుడిగా
5.
కాకులకు, గుడ్లగూబలకు మధ్య
ఎప్పటి నుండో ___
a)
స్నేహం
b)
వైరo
c)
పిచ్చి
6.
కాకులకు రాజు __
a)
ఋతుపర్ణుడు
b)
మర్దనుడు
c)
చిరంజీవి
7.
గుడ్లగూబల కు రాజు ___
a)
ఋతుపర్ణుడు
b)
చిరంజీవి
c)
మర్దనుడు
8.
ఋతుపర్ణుడు మంత్రి ____
a)
ఋతుపర్ణుడు
b)
చిరంజీవి
c)
మర్దనుడు
9.
ఋతుపర్ణుడు సదా తన ___ను కాపాడుకునేవాడు
a)
కాకి మూకను
b)
ఎలుకమూకను
c)
పిల్లలను
100 %
