WorksheetsMatlade nagali
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
హలము పదానికి పర్యాయ పదాలు
a)
సీరం, కీరం
b)
సీరం, నాగలి
c)
నాగలి, రోకలి
2.
ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
a)
అనువాద ప్రక్రియ
b)
వ్యాసం
c)
గేయం
3.
మాట్లాడే నాగలి పాఠంలో ఓసెఫ్ ను ఏమని పిలిచేవారు?
a)
పిచ్చోడు
b)
ఎద్దుపిచ్చోడు
c)
తెలివిలేనివాడు
4.
మూగ జవులు, ప్రాణుల పట్ల ప్రేమ చూపడాన్ని ఏమని పిలుస్తారు
a)
దానం
b)
ప్రాణం
c)
భూతదయ
5.
దర్జాగా అనే సమాన అర్థాన్ని ఇచ్చే పదం
a)
టీవి
b)
టెవి
c)
ఠీవి
6.
ఆన౦ద+ఉత్సాహాలు:: ఏ స౦ధి?
a)
ఆన౦ద+ఉత్సాహాలు:గుణస౦ధి
b)
2.ఆన౦ద+ఉత్సాహాలు::సవర్ణదీర్ఘస౦ధి
c)
౩.ఆన౦ద+ఉత్సాహాలు::అత్వస౦ధి
d)
పై వన్నీ సరైనవే
7.
ఆన౦దోత్సాహాలు:ఏ సమాస౦?
a)
ద్విగు
b)
రూపక సమాస౦
c)
షష్ఠీ తత్పురుష
d)
ద్వ౦ద్వ సమాస౦
8.
వృషభ౦ అనగా?
a)
తేలు
b)
ఎద్దు
c)
పాము
d)
ఏవీ కావు
9.
క్షుద్బాధ,బుభుక్ష; పదాలు పర్యాయ పదాలుగా గల పద౦?
a)
కోరిక
b)
ఆకలి
c)
తీరిక
d)
బాధ
10.
మేఘ౦----పదానికి వికృతి పద౦ ఏది?
a)
ముఖము
b)
మొగము
c)
మొగులు
d)
మోకాలు
100 %
